1/19
Looks like no tags are added yet.
Name | Mastery | Learn | Test | Matching | Spaced | Call with Kai | Chat |
|---|
No analytics yet
Send a link to your students to track their progress
I go every day
నేను ప్రతిరోజూ వెళ్తాను ; nenu prathiroju velthaanu
I went yesterday
నేను నిన్న వెళ్లాను ; nenu ninna vellaanu
I'm going now
నేను ఇప్పుడు వెళ్తున్నాను ; Nenu ippudu velthunnaanu
I will go tomorrow
నేను రేపు వెళ్తాను ; nenu repu velthaanu
I didn't go
నేను వెళ్లలేదు ; nenu vellaledu
If I go…
నేను వెళ్తే… ; nenu velthe…
I have to go
నేను వెళ్లాలి ; nenu vellaali
I want to go
నాకు వెళ్లాలని ఉంది ; naaku vellaalani undi
Are you going? [informal]
నువ్వు వెళ్తున్నావా? ; nuvvu velthunnaavaa?
Will you come tomorrow? [respectful]
మీరు రేపు వస్తారా? ; meeru repu vasthaaraa?
He came early
అతను ముందే వచ్చాడు ; athanu munde vacchaadu
She is coming now
ఆమె ఇప్పుడు వస్తోంది ; aame ippudu vasthondi
They might come later
వాళ్లు తర్వాత రావచ్చు ; vaallu tharvaatha raavacchu
When they come…
వాళ్లు వచ్చినప్పుడు… ; vaallu vacchinappudu…
I did it
నేను అది చేశాను ; nenu adi chesaanu
I can't do it
నేను అది చేయలేను ; nenu adi cheyalenu
Can we do it?
మనం ఇది చేయగలమా? ; manam idi cheyagalamaa?
I told him
నేను అతనికి చెప్పాను ; nenu athaniki cheppaanu
You should / need to tell them
నువ్వు వాళ్లకి చెప్పాలి ; nuvvu vaallaki cheppaali
What did you think?
నువ్వు ఏమనుకున్నావు? ; nuvvu emanukunnaavu?