1/10
Looks like no tags are added yet.
Name | Mastery | Learn | Test | Matching | Spaced |
---|
No study sessions yet.
North
ఉత్తరం
South
దక్షిణం
East
తూర్పు
West
పడమర
Northeast
ఈశాన్యం
Southeast
ఆగ్నేయం
Northwest
వాయవ్యం
Southwest
నైరుతి
ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, అన్ని కలిపి ఏంటి అంటారు?
దిక్కులు అంటారు.
ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం అన్ని కలిపి ఏంటి అంటారు?
మూలాలు అంటారు
దిక్కులు మరియు మూలాలు రెండు కలిపి ఏంటి అంటారు?
అష్టదిక్కులు అంటారు.